Trending

#Rdt

Watch 477K Reels videos about Rdt from people all over the world.

Watch anonymously without logging in.

477K posts
NewTrendingViral

Trending Reels

(12)
#Rdt Reel by @global_institute_cmt - 🎓 RDT SET Scholarships 2026

📢 పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు సూపర్ అవకాశం!

🚫 ప్రవేశ పరీక్ష లేదు!
🔥 NO ENTRANCE EXAM

👉 మెరిట్ + ఆర్థిక పర
187.1K
GL
@global_institute_cmt
🎓 RDT SET Scholarships 2026 📢 పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు సూపర్ అవకాశం! 🚫 ప్రవేశ పరీక్ష లేదు! 🔥 NO ENTRANCE EXAM 👉 మెరిట్ + ఆర్థిక పరిస్థితి ఆధారంగా Direct Selection ✅ Eligible Students: 📚 Govt Schools – 520+ Marks 📚 Private Schools – 550+ Marks 📚 CBSE – 430+/450+ Marks 📄 Required Documents: ✔️ Aadhaar ✔️ 10th Marks Memo ✔️ Ration Card ✔️ Income & Caste Certificates ⚠️ తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి ⚠️ Govt ఉద్యోగుల పిల్లలు అర్హులు కాదు 📍 మీ దగ్గరలోని RDT కార్యాలయంలో Apply చేయండి 🎯 Exam tension లేకుండా Scholarship పొందే అవకాశం! 💯 ఈ chance miss అవ్వకండి 📲 Share this with your friends! #RDT #Scholarship2026 #NoExam #10thStudents #Education AndhraPradesh StudentsLife CareerOpportunity TeluguStudents
#Rdt Reel by @drvmthomas_gdnellore (verified account) - ప్రజల ఆకాంక్ష మేరకు ఆర్డీటీకి అండగా నిలిచిన నారా లోకేష్... కేంద్రంతో సంప్రదింపులు జరిపి FCRA అనుమతి ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన యువనేత...!!!

#RDT
1.4K
DR
@drvmthomas_gdnellore
ప్రజల ఆకాంక్ష మేరకు ఆర్డీటీకి అండగా నిలిచిన నారా లోకేష్... కేంద్రంతో సంప్రదింపులు జరిపి FCRA అనుమతి ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన యువనేత...!!! #RDT #IdhiManchiPrabhutvam #NaraLokesh #DrVMThomas #AndhraPradesh
#Rdt Reel by @dr.umarmukthar (verified account) - ప్రజలకు శుభవార్త!
RDT సంస్థ యొక్క FCRA లైసెన్స్ పునరుద్ధరించబడింది. ఇకపై RDT సేవలు మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కొనసాగనున్న
404.6K
DR
@dr.umarmukthar
ప్రజలకు శుభవార్త! RDT సంస్థ యొక్క FCRA లైసెన్స్ పునరుద్ధరించబడింది. ఇకపై RDT సేవలు మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కొనసాగనున్నాయి. ఈ పునరుద్ధరణకు సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యా & ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మరియు కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా RDT సంస్థకు హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ… నా తరఫున మరియు చమన్ సాబ్ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. #RDT #FCRA #GoodN #TeluguStates #AndhraPradesh Telangana India Service Development ChamanSabFoundation BestWishes Congratulations
#Rdt Reel by @raginibhuma - ⁨	అనంతపురానికి గర్వకారణమైన ఈ సంతోషకరమైన సందర్భం! 🎉

RDT అనంతపురం సంస్థకు FCRA లైసెన్స్ పునరుద్ధరణ పొందిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. సమాజ అభివృద్
138.0K
RA
@raginibhuma
⁨ అనంతపురానికి గర్వకారణమైన ఈ సంతోషకరమైన సందర్భం! 🎉 RDT అనంతపురం సంస్థకు FCRA లైసెన్స్ పునరుద్ధరణ పొందిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. సమాజ అభివృద్ధి కోసం వారు చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాము. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మరియు నేను, భూమా నాగరాగిణి, తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్‌గా కలిసి RDT బృందాన్ని ప్రత్యక్షంగా కలుసుకుని అభినందించడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా NDA ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. RDT సంస్థ భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవలు అందిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాము! 👏 #RDTAnantapur #FCRArenewal #Anantapur #Tadipatri #AndhraPradesh NDA Development NGO SocialService ProudMoment Leadership CommunityDevelopment ViralPost TrendingNow PublicService⁩
#Rdt Reel by @ysr_congressparty_rapthadu - అనంతపురం జిల్లా ప్రజల పాలిట ఆర్‌డీటీ (RDT) సంస్థ ఒక సంజీవని లాంటిది......!

అలాంటి సేవాభావంతో పనిచేస్తున్న ఆర్‌డీటీ సంస్థపై ఈరోజు కూటమి ప్రభుత్వం ఎఫ్‌
70.2K
YS
@ysr_congressparty_rapthadu
అనంతపురం జిల్లా ప్రజల పాలిట ఆర్‌డీటీ (RDT) సంస్థ ఒక సంజీవని లాంటిది......! అలాంటి సేవాభావంతో పనిచేస్తున్న ఆర్‌డీటీ సంస్థపై ఈరోజు కూటమి ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌సీఎస్ (FRCS) విషయంలో అవలంబిస్తున్న తీరు, తెల్లవారి పాలనను తలపించే విధంగా కనిపిస్తోంది. విద్య, వైద్యం, మహిళల ఉపాధి మరియు క్రీడల రంగాల్లో ఆర్‌డీటీ సంస్థ గత 50 సంవత్సరాలుగా పేదల పట్ల అంకితభావంతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అనంతపురం జిల్లాలో 60 వేల మందికి పైగా పేదలకు ఇళ్లు నిర్మించి అందించింది. లక్షలాది మంది మహిళలకు రుణాలు అందించి వారి ఆర్థిక స్వావలంబనకు దోహదపడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 3,500 గ్రామాల్లో ఆర్‌డీటీ సేవలు అందిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 600కు పైగా పడకలతో మూడు ఆసుపత్రులను నిర్వహిస్తూ, ప్రతి సంవత్సరం సుమారు 8.5 లక్షల మంది అవుట్‌పేషెంట్లు, 60 వేల మందికి పైగా ఇన్‌పేషెంట్లకు వైద్యసేవలు అందిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో బత్తలపల్లి ఆర్‌డీటీ ఆసుపత్రిని కోవిడ్ సెంటర్‌గా మార్చి, దాదాపు 10 వేల మందికి చికిత్స అందించింది. అదేవిధంగా మూగ, చెవిటి, మానసిక వికలాంగులైన విద్యార్థుల కోసం అనంతపురంలో మూడు ప్రాథమిక పాఠశాలలు, రెండు ఉన్నత పాఠశాలలను నిర్వహిస్తూ వారికి విద్యా అవకాశాలను కల్పిస్తోంది. ఇలాంటి గొప్ప సేవా సంస్థ అయిన ఆర్‌డీటీ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం బాధాకరం. ప్రజలకు సేవ చేస్తున్న సంస్థలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం, వాటి మనుగడనే సంక్షోభంలోకి నెట్టడం సమంజసం కాదు. #SaveRDT #thopudurthiprakashreddy #YSRCongressParty #TeamThopudurthi #Raptadu
#Rdt Reel by @usuf_vlogs - RDT Kalyandurg Hospital - where care meets compassion

Paste)

#RDTKalyandurg #RDTHospital #Kalyandurg #Anantapur #AndhraPradesh
RuralHealthcare Healt
206.9K
US
@usuf_vlogs
RDT Kalyandurg Hospital – where care meets compassion Paste) #RDTKalyandurg #RDTHospital #Kalyandurg #Anantapur #AndhraPradesh RuralHealthcare HealthcareHeroes HospitalLife SaveLives MedicalCare DoctorsLife NursesOfInstagram HealthForAll VillageLife RuralIndia ServiceToHumanity CareAndCompassion ObstetricsCare ChildCare HealthcareIndia InstaHealth ReelsIndia ExplorePage ViralReels TeluguReels
#Rdt Reel by @paritalasreeramofficial (verified account) - కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీ సేవలు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అనంతపురంలో ఫెర్రర్ గారి కుటుంబాన్ని కలవడం జరిగింది.
#IdhiManchiPrabhutvam
#Than
42.0K
PA
@paritalasreeramofficial
కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీ సేవలు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అనంతపురంలో ఫెర్రర్ గారి కుటుంబాన్ని కలవడం జరిగింది. #IdhiManchiPrabhutvam #ThankyouCBNSir #RDT
#Rdt Reel by @paritalasunitha (verified account) - కూట‌మి ప్ర‌భుత్వ సంకల్పం.. ఆర్డీటీ సంస్థ‌తో సీమ ప్ర‌జ‌ల‌కు సాయం.
ఆర్డీటీ సేవ‌ల‌ను కొన‌సాగించేందుకు కృషి చేసిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు…

#RDT 
#IdhiMan
26.5K
PA
@paritalasunitha
కూట‌మి ప్ర‌భుత్వ సంకల్పం.. ఆర్డీటీ సంస్థ‌తో సీమ ప్ర‌జ‌ల‌కు సాయం. ఆర్డీటీ సేవ‌ల‌ను కొన‌సాగించేందుకు కృషి చేసిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు… #RDT #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
#Rdt Reel by @ibarakirobots (verified account) - 💫NEW OPENING SHOW💫

今節より演出がさらにGEAR UP‼️
この圧倒的な非日常空間は、アダストリアみとアリーナで体感できます✨

▶︎▶︎NEXT HOMEGAME
KIRIN presents LUCKY WEDNESDAY GAME
4/5(水)19:05 TIP OFF
13.4K
IB
@ibarakirobots
💫NEW OPENING SHOW💫 今節より演出がさらにGEAR UP‼️ この圧倒的な非日常空間は、アダストリアみとアリーナで体感できます✨ ▶︎▶︎NEXT HOMEGAME KIRIN presents LUCKY WEDNESDAY GAME 4/5(水)19:05 TIP OFF vs #秋田ノーザンハピネッツ @アダストリアみとアリーナ #茨城ロボッツ #RDT #GEARUP4000 #Bリーグ #BLEAGUE #バスケ
#Rdt Reel by @ballapallavitdp - అనంతపురం : 27.03.2026

కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీ(RDT) సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు పునరుద్ధరించడం ఎంతో హర్షణీయం.
ఈ సంతోషకర సందర్భంలో అనంతపురంలో సంస్థ ప
216.1K
BA
@ballapallavitdp
అనంతపురం : 27.03.2026 కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీ(RDT) సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు పునరుద్ధరించడం ఎంతో హర్షణీయం. ఈ సంతోషకర సందర్భంలో అనంతపురంలో సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రీ మాంచో ఫెర్రర్ గారు, విషా ఫెర్రర్ గారిని ఆత్మీయంగా కలిసి సత్కరించడం జరిగింది. — బల్లా పల్లవి మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ . . . . . #rdt #fcra #renewal #nda #tdp
#Rdt Reel by @pallesindhurareddy (verified account) - ⁨	కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ కు అనుమతులిచ్చిన నేపథ్యంలో నేడు అనంతపురంలో ఫెర్రర్ గారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆత్మీయంగ
60.8K
PA
@pallesindhurareddy
⁨ కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ కు అనుమతులిచ్చిన నేపథ్యంలో నేడు అనంతపురంలో ఫెర్రర్ గారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా క‌ల‌వ‌డం జ‌రిగింది. ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారి కృషితో ఆర్డీటీకి ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ కు గ్రీన్ సిగ్నల్ ల‌భించిన నేప‌థ్యంలో ఆ ఆనందాన్ని ఫెర్రర్ గారి కుటుంబంతో పంచుకోవడం జరిగింది. #RDT #idimanchiprabhutvam⁩ #pallesindhurareddy

✨ #Rdt Discovery Guide

Instagram hosts 477K posts under #Rdt, creating one of the platform's most vibrant visual ecosystems. This massive collection represents trending moments, creative expressions, and global conversations happening right now.

#Rdt is one of the most engaging trends on Instagram right now. With over 477K posts in this category, creators like @dr.umarmukthar, @kalyandurg_vlogs and @ballapallavitdp are leading the way with their viral content. Browse these popular videos anonymously on Pictame.

What's trending in #Rdt? The most watched Reels videos and viral content are featured above. Explore the gallery to discover creative storytelling, popular moments, and content that's capturing millions of views worldwide.

Popular Categories

📹 Video Trends: Discover the latest Reels and viral videos

📈 Hashtag Strategy: Explore trending hashtag options for your content

🌟 Featured Creators: @dr.umarmukthar, @kalyandurg_vlogs, @ballapallavitdp and others leading the community

FAQs About #Rdt

With Pictame, you can browse all #Rdt reels and videos without logging into Instagram. No account required and your activity remains private.

Content Performance Insights

Analysis of 12 reels

✅ Moderate Competition

💡 Top performing posts average 306.3K views (2.1x above average). Moderate competition - consistent posting builds momentum.

Post consistently 3-5 times/week at times when your audience is most active

Content Creation Tips & Strategy

🔥 #Rdt shows high engagement potential - post strategically at peak times

✨ Many verified creators are active (50%) - study their content style for inspiration

📹 High-quality vertical videos (9:16) perform best for #Rdt - use good lighting and clear audio

✍️ Detailed captions with story work well - average caption length is 468 characters

Popular Searches Related to #Rdt

🎬For Video Lovers

Rdt ReelsWatch Rdt Videos

📈For Strategy Seekers

Rdt Trending HashtagsBest Rdt Hashtags

🌟Explore More

Explore Rdt#rdt consultores#rdt full form#rdt verse#rdt hospital bathalapalli#rdt caixa#save rdt#rdt gaga#dinor rdt