
314.9K
REతుంగతూర్తి నియోజకవర్గంలోని స్థానిక ఎన్నికల్లో,
నా స్వగ్రామం అడివేముల గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన మా అభ్యర్థికి మద్దతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ప్రజల ఆశలు–ఆకాంక్షలు నెరవేర్చే అభివృద్ధి పాలనకు కాంగ్రెస్‌ను గెలిపిద్దాం! ✊🌾
— డా. రేఖా బోయలపల్లి
#Tungaturthi #Adivemula #LocalElections #CongressForPeople #TeamCongress GrassrootLeadership
RekhaBoyalapalli MahilaCongress VoteForDevelopment TelanganaPolitics CongressWave
LeadershipInAction PublicService CampaignDiaries InstaPolitics ViralReels
@inctelangana @ramreddy_sarvothamreddy @rekaakka__team @telangana_venkanna_7777 @shakir_zaheerabad_parliament
@rekhaboyalapalli










