
1.5K
PAA Big Shoutout 👏 to @fiveelements.school.bowrampet
పాఠశాలలోకి ప్రవేశించిన వెంటనే పంచభూతాలలో కి ప్రవేశించిన అనుభూతి ,అఖండ భారతం,వినాయకుడు,సంస్కృతి,సంప్రదాయాలు ఆధునికతతో మేళవించిన పాఠశాల
ఇలాంటివి మరెన్నో ప్రారంభించాలి
మన విద్యావ్యవస్థ లో మన చరిత్ర తెలుసుకుంటూ ఆధునికతలపై అడుగులు వేయాలి
To get admission Contact school authorities and also you can visit through their website #sanathanadharma
@pandemhyndavi










