
63.0K
TW2 సెకన్ల సెల్ఫీ వీడియో.. 100 మిలియన్ వ్యూస్
సోషల్ మీడియా ప్రపంచంలో ఏది ఎందుకు వైరల్ అవుతుందో చెప్పలేం. ఈరోజు మేకప్ బాగా కుదిరింది (Makeup ate today) అంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ Nov 2న 'X'లో షేర్ చేసిన 2 సెకన్ల వీడియోకు 102 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆటోలో వెళుతూ తీసుకున్న సెల్ఫీ వీడియోకు ఊహించని రేంజ్లో లైక్స్, వ్యూస్ వస్తాయని అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం 3 'bud wiser' @wordgenerator ໙໐໖ నిర్వాహకురాలు.
@twinkle.talkz










