
3.4M
EXఈ ట్రిక్‌తో sin values ఎప్పటికీ మర్చిపోరు! 🧠
sin table values గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్ ఈ వీడియోలో చెప్పాను. 📐
0°, 30°, 45°, 60°, 90° values ని easyగా గుర్తుంచుకోవచ్చు!
పరీక్షల్లో చాలా ఉపయోగపడుతుంది.
చివరి వరకు చూడండి 👀
Learn an easy trick to remember the sin table values.
#SinTable
#Trigonometry
#MathTrick
#LearnMath
#MathInTelugu
@explanation_on_working_yt










